How to Download Instagram Reels 2025 మీకు ఇంస్టాగ్రామ్ లో ఏదైనా వీడు నచ్చిందా దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తెలియట్లేదా అయితే ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఐ మీన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆయన దాన్ని మన గ్యాలరీలో ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఒక్క ఇంస్టాగ్రామ్ అనే కాదు ఇతర ఏ సోషల్ మీడియా వీడియోస్ నైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సులభంగా.
Best App for Editing 2025 – సెకన్లలో ఎడిట్ చేసుకోండి
ఇంట్రడక్షన్
హాయ్ అందరికీ ఎలా ఉన్నాడు అందరూ? ఈ ఆర్టికల్లో నేనేం చెప్పబోతున్నా అంటే ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఉన్న వీడియోస్ నైనా సరే జస్ట్ 23 క్లిక్స్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో మనం ఏదైనా వీడియో డౌన్లోడ్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది బట్ నేను ఇప్పుడు మీకు సింపుల్ అండ్ ఈజీ వే చెప్తాను అది ఫాలో అయ్యి మీరు కూడా ఎలాంటి వీడియోస్ నైనా ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి.
Instagram నుండి డౌన్లోడ్ ఎలా?
ఇంస్టాగ్రామ్ లో మనకు ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు దాని ద్వారా మనం ఎలాంటి రీల్స్ నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంస్టాగ్రామ్ వీల్స్ ని డౌన్లోడ్ చేయాలి అనుకుంటే చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చెబుతాను ఫాలో అవ్వండి, నేను ఇప్పుడు మీకు టూ మినిట్స్ చెప్తాను ఆ 2 మీటర్స్ ద్వారా కూడా మీరు ఇంస్టాగ్రామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to Download Instagram Reels 2025
Method -1
- ముందుగా ఇంస్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకోండి
- మీకు నచ్చిన రియల్ ని సెలెక్ట్ చేసుకోండి
- అక్కడ మీకు లైక్ కామెంట్ షేర్ ఆప్షన్ కనిపిస్తాయి మీరు సింపుల్ గా షేర్ ఆప్షన్ ఏ క్లిక్ చేసుకోండి
- ఇప్పుడు అది ఆటో స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టోరీ లో పెట్టండి
- తరువాత ఆ స్టోరీని సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకోండి
- అంతే ఆ ఇంస్టాగ్రామ్ రియల్ అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది
Method – 2
- మళ్ళీ మీరు ఇంస్టాగ్రామ్ యాప్ ని ఓపెన్ చేసి
- మీకు నచ్చిన రీల్ ని or పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి
- అక్కడ మీకు లైక్ షేర్ కామెంట్ అవి మూడు కనిపిస్తాయి దాని కిందే మీకు త్రీ డాట్స్ కూడా కనిపిస్తాయి
- దానిమీద క్లిక్ చేసుకుంటే మీకు కొత్త ఆప్షన్ కనిపిస్తుంది సేవ్ టు గ్యాలరీ అనేసి
- దాని మీద క్లిక్ చేసుకుని ఆదీల్ని మీ గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు
కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఆప్షన్ కొన్ని Reels మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఎవరైతే క్రియేటర్ ఆ Reel నీ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అలా ఇస్తేనే మనం డౌన్లోడ్ చేసుకోగలము లేదంటే డౌన్లోడ్ చేసుకోలేము గుర్తుపెట్టుకోండి.
YouTube వీడియోస్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి?
మీరు యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ యూట్యూబ్లో మీకు నచ్చిన వీడియో ని సెలెక్ట్ చేసుకొని అక్కడ షేర్ పక్కకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని వీడియోస్ కి మాత్రమే డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎవరైతే వీడియోని అప్లోడ్ చేస్తాలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అలా ఇస్తేనే అక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అలా తను పర్మిషన్ ఇవ్వకపోతే మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపించదు మనం డౌన్లోడ్ చేసుకోలేము.
ఇంకా వేరే ఇతర థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ వాటిని నేను రికమెండ్ చేయను ఎందుకంటే అవి మన మొబైల్ కి హానికరం వాటి వల్ల వైరస్ కూడా రావచ్చు కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు యూస్ చేయవద్దు.
జాగ్రత్తలు
మనం ఎలాంటి వీడియోస్ నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇతరుల పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవద్దు ఎందుకంటే గనక మనకు నచ్చిన వీడియో డౌన్లోడ్ చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది ప్రైవేట్ వీడియో అయితే మాత్రం డౌన్లోడ్ చేసుకోవద్దు. ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ ని కూడా యూస్ చేయొద్దు వాటి వల్ల మీ డివైస్ కి ప్రాబ్లం అవుతుంది గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి
చాలా మంది వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏవేవో అడ్డమైన Apps and Websites యూస్ చేస్తూ ఉంటారు, దయచేసి వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి వాటి వల్ల మీకే హానికరం మీ మొబైల్ కానీ లాప్టాప్ కానీ కంప్యూటర్ గానీ చాలా ఇబ్బందుల్లో పడుతుంది ఎందుకంటే అవన్నీ కూడా ఇల్లీగల్ వెబ్సైట్స్ ఆప్స్ కాబట్టి వాటిని యూస్ చేయడం వల్ల మన డివైస్ లో వైరస్ రావడం జరుగుతుంది. అలాగే మన మొబైల్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి వాడకండి అనేసి నేను చెప్తున్నా.
ముగింపు
నేను మీకు ఈ ఆర్టికల్లో చెప్పిన సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎలాంటి అనుమానాలు కానీ సందేశాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము మీకు ఖచ్చితంగా వాటికి జవాబు ఇస్తాము మరియు ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా వేటి మీద అయినా తెలుసుకోవాలి అనుకున్నా ఏదైనా టిప్స్ ట్రిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న మాకు చెప్పండి కామెంట్స్ రూపంలో మేము వాటి మీద రీసెర్చ్ చేసి మీకోసం మంచి ఆర్టికల్స్ ని రాస్తాము వాటిని చదువుకొని మీరు నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు.
DOWNLOAD
మీరు చాలా చక్కగా వివరించారు…