How to Delete Chrome History ఈ Article మీకు Chrome History ని ఎలా డిలీట్ చేసుకోవాలి అని చెప్తాను ఎందుకంటే మనలో చాలామంది ప్రైవేట్ గా ఏదో ఒకటి చూద్దామని క్రోమ్ లో Incognito Mode ఓపెన్ చేసి ఏదో సెర్చ్ చేసి చూస్తూ ఉంటారు కానీ అదంతా వాళ్ళు సేవ్ చేసుకుంటారు వాటిని ఎలా డిలీట్ చేయాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆర్టికల్ ని చదివిన తర్వాత మీరు మీ క్రోమ్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు.
Best App for Editing 2025 – సెకన్లలో ఎడిట్ చేసుకోండి
ఇంట్రడక్షన్
అందరికీ నమస్కారం మనలో చాలామంది క్రోమ్ ఆప్ ని యూస్ చేస్తాం అదే బ్రౌజింగ్ చేయడానికి గూగుల్ సెర్చ్ చేయడానికి వాడేదే క్రోమ్ బ్రౌజర్ అందులో చాలామంది మెయిన్ గా యూస్ చేసేది ఇంకోగ్నిటో మోడ్ అందులో మనం ఏం సెర్చ్ చేసిన హిస్టరీలో ఉండదు అనేసి కానీ చాలామందికి తెలియదు మనం క్రోమ్లో Incognito Mode యూస్ చేసి సెర్చ్ చేసిందంతా కూడా సేవ్ అవుతుంది అని, అందుకే మీకు అది ఎలా సేవ్ అవుతుంది అలాగే దాన్ని మనం డిలీట్ చేయాలంటే ఏం చేయాలి అనేది మీకు ఈ ప్రాసెస్ లో చెప్పబోతున్నా కాబట్టి ఈ ఆర్టికల్ని పూర్తిగా చదవండి వీలైతే మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఎలా సేవ్ అవుతుంది
మనం Incognito Mode లో చూసేదంతా కూడా క్రోమ్ బ్యాక్ అండ్ డాటా లో స్టోర్ అయి ఉంటుంది ఫ్యూచర్ లో మనకి ఎప్పుడైనా ఏదైనా జరిగితే లేదా పోలీసుల నుంచి ఏమైనా ఆపద వస్తే ఆ హిస్టరీని మనం రికవరీ చేసుకోవచ్చు మనమంటే మనం రికవరీ చేసుకోలేము Chrome పర్మిషన్తో మనం చూసిందంతా వాళ్ళు రికవరీ చేయొచ్చు, ఎందుకంటే మనం క్రోమ్ ఆప్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది అలా పర్మిషన్ ఇవ్వడం వల్లే మనం చేసే ఆక్టివిటీస్ అంతా కూడా క్రోమ్ లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అవన్నీటిని డిలీట్ చేసుకోవాలి. ఎలా డిలీట్ చేసుకోవాలి అన్నది కింద ప్రాసెస్ లో మీకు వివరించి చెప్తాను
How to Delete Chrome History
మనకు క్రోమ్ లో 2 హిస్టరీస్ అయితే ఉంటాయి ఒకటి నార్మల్ హిస్టరీ అంటే మనం రెగ్యులర్ గా సెర్చ్ చేస్తే హిస్టరీ ఇంకోటి ఇంకొకటి Chrome Incognito Mode ఉండే హిస్టరీ చాలామందికి నార్మల్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో తెలిసింది. అందుకే ఇప్పుడు మీకు ఆ నార్మల్ హిస్టరీని డిలీట్ చేసే ప్రాసెస్ ని చూపించట్లేదు నేను ఇప్పుడు మీకు చెప్పేది Chrome Incognito Mode ఉన్న హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అనేది కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే Chrome Incognito Mode History డిలీట్ చేసుకోవచ్చు
ఇప్పుడు మీకు మనం చూసిన డాటాని కానీ మనం బ్రౌజ్ చేసిన హిస్టరీని గానీ Chrome Incognito Mode నుండి ఎలా తీసేయాలి అనేది చెప్తాను, నేను చెప్పిన ప్రాసెస్ జాగ్రత్తగా చేస్తే మీరు కూడా దాన్ని Delete చేసుకోవచ్చు, కాబట్టి కింద ఇచ్చిన స్టెప్స్ ని అస్సలు మిస్ అవ్వకండి
- ముందుగా మీ మొబైల్ లో కానీ సిస్టం లో కానీ లాప్టాప్ లో కానీ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోండి
chrome://net-internals
- తర్వాత పైన కనిపిస్తున్న కోడ్ ని క్రోమ్ సెర్చ్ బార్ లో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి
- అక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీరు DNS ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
- తర్వాత అక్కడ Clear cache అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి
- అంతే ఇప్పుడు మీరు Chrome Incognito Mode సెర్చ్ చేసిన హిస్టరీ అంతా కూడా డిలీట్ అయిపోద్ది
చూశారు కదా ఇలా నేను చెప్పినట్టు ప్రాసెస్ ని ఫాలో అయి మీరు కూడా లో ఉన్న హిస్టరీని డిలీట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు ఏం చేసినా అలాగే మీరు ఏం చూసినా కూడా క్రోమ్ వాళ్ళ డాటా లో స్టోర్ అయి ఉండదు కాబట్టి మీరు ఫ్యూచర్లో భయపడకుండా ఉండొచ్చు,
ముఖ్యంగా చాలామంది దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు, బట్ మీరు మాత్రం ఈ ప్రాసెస్ డెఫినెట్గా చేయండి లేదంటే ఫ్యూచర్ లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు జాగ్రత్తగా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి.
జాగ్రత్తలు
చాలామంది Chrome లో Incognito Mode యూస్ చేస్తూ ఉంటారు కదా నా సలహా ఏంటంటే మన ఇండియాలో బ్లాక్ అయిన వెబ్సైట్స్ ని గాని ఆప్స్ ని గాని యూస్ చేయొద్దు ఎందుకంటే అవి ఇల్లీగల్ కాబట్టి మన ఇండియాలో బ్లాక్ చేశారు వాటిని మనం మళ్లీ ఇల్లీగల్ గా యూస్ చేసాము అనుకోండి అది తప్పు అలాగే ఫర్దర్ గా మనకు ఏమైనా ప్రాబ్లం రావచ్చు మన మొబైల్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా ఇల్లీగల్ వెబ్సైట్స్ ని మనం యూస్ చేసినట్లయితే కాబట్టి మీరు జాగ్రత్తగా ఎలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ ని యూస్ చేయకండి మీకు అర్థమైంది అనుకుంటున్నా.
ముగింపు
మీకు సమాచారాన్ని పూర్తిగా అందజేయడమే మా బాధ్యత నేను మీకు ఇందులో ఇచ్చిన సమాచారం కూడా అలాంటిదే పూర్తిగా చెప్పాను ప్రాసెస్ డీటెయిల్ గా వివరించాను ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అది ఫాలో అయ్యి మీరు కూడా హిస్టరీని డిలీట్ చేసుకోండి అలాగే మా సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా మా నుండి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్న మంచి టిప్స్ ట్రిక్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాటి మీద మేము చాలా రీసెర్చ్ చేసి మీకు మంచి కంటెంట్ అందజేస్తాము అవి చూసి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు, ధన్యవాదములు.