Best App for Single’s మీరు ఒంటరిగా ఉన్నారా మీకు ఒక తోడు కావాలనుకుంటున్నారా ఒక గర్ల్ ఫ్రెండ్ గాని ఒక బాయ్ ఫ్రెండ్ గాని కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ లో చెప్పబోయే అప్లికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అదేంటి అన్నది ముందు ముందుగా మీకు చెప్తాను కానీ దానికంటే ముందు నాకు ఒకటి చెప్పండి మీలో ఎంతమంది సింగిల్స్ గా ఉన్నారు? ఎందుకంటే నేను కూడా సింగిల్ ఏ కాబట్టి ఆయన ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ నాకు కూడా యూస్ అవుతుంది కొత్త పరిచయాలు పెంచుకోవడానికి.
Best App for Editing 2025 – సెకన్లలో ఎడిట్ చేసుకోండి
ఇంట్రడక్షన్
నేను చెప్పబోయే అప్లికేషన్ యొక్క వివరాలు ఏంటంటే దీన్ని మనం కొత్త పరిచయాల కోసం యూస్ చేసుకోవచ్చు అంటే మనకంటూ ఒక స్నేహితులం బ్యాచ్ కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అలాంటి రిలేషన్షిప్ కానీ పెంచుకోవచ్చు ఇది కూడా ఒక రకంగా సోషల్ మీడియా లాంటి అప్లికేషన్ ఎందుకంటే మనం ఇంస్టాగ్రామ్ వాట్సాప్ లో ఎలా అయితే ఇతరులతో మాట్లాడతాము అదేవిధంగా ఇందులో కూడా మాట్లాడతాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ లో మీరు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే మీ మొబైల్ నెంబర్ కానీ మీ పేరు గానీ ఎలాంటి అవసరం లేదు.
అప్లికేషన్ వివరాలు
పేరు: Palphone | పర్మిషన్స్: అన్ని తీసుకుంటుంది |
ఆండ్రాయిడ్ వర్షన్: 5.0 and ఎక్కువ | డౌన్లోడ్స్: 5,000,000+ downloads |
ఈరోజుటికీ అప్డేట్ అయ్యింది: 8 May 2024 | ఆప్ విడుదల: 2 Nov 2022 |
కీ ఫ్యూచర్స్
- ఈ అప్లికేషన్లో మన వివరాలు ఇవ్వకుండానే కొత్త వాళ్ళతో మాట్లాడొచ్చు
- ఇందులో మనం ఎలాంటి మొబైల్ నెంబర్ and Email Id ఇవ్వాల్సిన అవసరం లేదు
- ఇందులో అబ్బాయిలు మరియు అమ్మాయిలు అందరూ ఉంటారు కొత్త వాళ్లతో పరిచయం పెంచుకోవచ్చు
- ఇది మనకు ప్లే స్టోర్ లో ఎవైలబుల్ గా ఉంది కేవలం 33MB తో మాత్రమే
Best App for Single’s
ఎలా మాట్లాడాలి అనే ప్రాసెస్
- ముందుగా మీరు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి లేదంటే నేను కింద లింక్ కూడా ఇస్తాను అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు

DOWNLOAD
- అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీరు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి గాని ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని డీటెయిల్స్ మీ పేరు కానీ మీ డేట్ అఫ్ బర్త్ గాని ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు
- తర్వాత అందులో మీరు కొత్త వాళ్లతో మాట్లాడొచ్చు అలా మీరు ప్రతిసారి కనెక్ట్ అవుతూ ఉంటే కొత్త కొత్త వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు మీకు వాళ్లతో మీరు మాట్లాడుకోవచ్చు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మళ్ళీ కొత్తవాళ్లు వస్తారు
- అలాగే మీరు దీన్ని ఇతరులతో పంపించుకోవాలి అనుకుంటే షేర్ ఆప్షన్ మీకు క్లిక్ చేసుకొని పంపించవచ్చు
జాగ్రత్తలు
మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అంటే గనక అన్నింటికీ సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీరు ఇద్దరు మాట్లాడబోతున్నారు కాబట్టి మీ గురించి వాళ్లు వాళ్ల గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకే నేనేం చెప్తున్నాను అంటే ఎవరికి కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ షేర్ చేసుకోవద్దు వాళ్లతో కొత్త పరిచయాలు ఏర్పడ్డ వెంటనే అన్ని చెప్పేస్తే మీ డీటెయిల్స్ తో వాళ్లు ఏమైనా చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కూడా వేరే వాళ్లను పర్సనల్ డీటెయిల్స్ గురించి అడగకండి మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ క్లోజ్ అయిపోయాక మీకు అడగాలి అనిపిస్తే మాత్రమే అడగండి మళ్లీ ఇంకోసారి చెప్తున్న దీన్ని యూస్ చేయాలనుకుంటే జాగ్రత్తలు పాటించిన తర్వాతే యూస్ చేయండి.
గమనిక
మీరు గమనించాల్సింది ఏందంటే నేను ఈ ఆర్టికల్ లో చెప్పినా అప్లికేషన్ మీకు అవగాహన కల్పించాలని మాత్రమే చెప్పాను మీరు దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడుగా యూస్ చేయవద్దు మేము మీకు ఉన్నది ఒక నాలెడ్జ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అలాగే ఆన్లైన్ లో ఇలాంటి అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఉంటాయని మా వెబ్సైట్లో మీకు తెలియజేస్తాము కాబట్టి మా వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.
మనం మాట్లాడుకుందామా?
నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నా ఇవి కేవలం ఫన్నీగా మాత్రమే నేను ఒక అబ్బాయిని నాకు ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ లేదు అది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు నేనైతే చాలా Introvert మనిషిని అందుకే కొత్త వాళ్ళతో అసలే మాట్లాడలేను కాబట్టి ఇప్పుడు చెప్పండి,
- మీకు ఎందుకు గర్ల్ ఫ్రెండ్ orబాయ్ ఫ్రెండ్ లేరు?
- అసలు మీరు సింగిల్ గా ఉన్నారా?
- మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ గాని ఉండి మళ్లీ కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి అనుకుంటున్నారా?
- కేవలం ఫ్రెండ్షిప్ కోసమే కొత్త వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నారా?
- మీరు నాకు ఏమైనా సలహాలు ఇస్తారా కొత్త పరిచయాలు పెంచుకోవడానికి?
ముగింపు
మేము ఈ ఆర్టికల్లో చెప్పిన సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే గనక తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే గనుక మీకు ఇలాంటివి నచ్చుతున్నాయి అంటే మేము ఇంకా చాలా రీసెర్చ్ చేసి మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాము అవి చూసి మీరు చాలా నేర్చుకోవచ్చు అలాగే ఎడ్యుకేట్ అవ్వచ్చు సో దయచేసి తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి మా అలాగే ఈ వెబ్సైట్లో మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారో అది కూడా చెప్పండి మీరు అడిగిన దాన్నిబట్టి మేము మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాము.
Nice
Nice 👍