Download Movies for Free మీలో చాలామందికి ఒక డౌట్ ఉండే ఉంటుంది ఆన్లైన్ నుంచి మనం ఫ్రీగా కొత్తగా వచ్చిన మూవీస్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి అప్పుడు చాలామంది చేసే ప్రాసెస్ ఏందంటే కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లో మూవీస్ ఆన్లైన్లో చూస్తారు అలాగే డౌన్లోడ్ కూడా చేసుకుంటారు వాళ్ళ మొబైల్ నుంచి ఆ మూవీస్ ని చూస్తారు, కానీ నేను మీకు ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీ వే చూపిస్తాను. దీంతో మీరు ఈజీగా ఎలాంటి మూవీ నైనా వన్ క్లిక్ తోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Best App for Editing 2025 – సెకన్లలో ఎడిట్ చేసుకోండి
ఇంట్రడక్షన్
ఇప్పుడు మీకు చెప్పబోయే వెబ్సైట్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కొత్తగా వచ్చిన మూవీస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు అందులో వచ్చేసరికి మూవీ రూల్స్ అందులో కొత్తగా వచ్చిన మూవీస్ మీరు చూసే ఉంటారు కానీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీకు, అందుకే నేను మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్ చూపిస్తాను దానితో మీరు ఏ మూవీ నైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్ గా 1 2 క్లిక్ లోనే, కాబట్టి ఈ ఆర్టికల్ ని మొత్తంగా చదవండి అప్పుడు ఎందుకు మంచిగా అర్థమవుతుంది.
మూవీస్ ని ఎలా చూడాలి
మనం ఆన్లైన్లో మూవీస్ ని చూడడానికి చాలా వెబ్సైట్సే ఉండి ఉంటాయి. కొత్తగా వచ్చిన మూవీస్ ని గాని పాత మూవీస్ ని గాని ఓటిటిలో వచ్చిన మూవీస్ ని గాని ఇలా చాలా ప్లాట్ఫామ్స్ లో వచ్చిన మూవీస్ నీ మనం ఎక్కువగా సెర్చ్ చేసి ఆన్లైన్లో చూస్తూ ఉంటాం అందులో ఒక వెబ్సైటే మూవీ రూల్స్ ఆ వెబ్సైట్లో కొత్తగా వచ్చిన మూవీస్ కానివ్వచ్చు ఓటిలో వచ్చిన మూవీస్ కానీ ఉంటాయి సో సింపుల్ గా మీరు గూగుల్లో మూవీ రూల్స్ అని సెలెక్ట్ చేస్తే వెబ్సైట్ వస్తుంది దాంట్లో నుంచి మీరు కొత్తగా వచ్చిన మూవీస్ అన్నిటిని ఫ్రీగా చూసుకోవచ్చు
Download Movies for Free
ఆన్లైన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
ఇప్పుడు మీకు ఆన్లైన్ నుండి మూవీస్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్తాను నేను చెప్పబోయే ప్రాసెస్ వచ్చేసరికి చాలా సింపుల్ ప్రాసెస్ దీన్నే టోరెంట్ డౌన్లోడింగ్ ప్రాసెస్ అంటారు దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి Playstore నుండి అప్లికేషన్ పేరు వచ్చేసరికి Flud, ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కింద నేను లింక్ ఇస్తాను దానిమీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- అది డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసి అడిగిన పర్మిషన్స్ అన్ని అక్కడ ఇచ్చేసేయండి లైక్ స్టోరేజ్ పర్మిషన్ కావచ్చు నోటిఫికేషన్ పర్మిషన్ కావచ్చు అవన్నీ ఎనేబుల్ చేసుకోండి
DOWNLOAD
- ఇప్పుడు మీ మూవీ రూల్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు నచ్చిన సినిమా సెలెక్ట్ చేసుకోండి అలా కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి

- ఇందులో మీకు నచ్చిన క్వాలిటీ అలాగే సైజ్ ని సెలెక్ట్ చేసుకుని దానిమీద క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇందాక ఒక అప్ అది ఓపెన్ అవుతుంది

- ఇప్పుడు ఇక్కడ పైన + Icon కనిపిస్తుంది కదా దానిమీద క్లిక్ చేశామనుకోండి మన మూవీ డౌన్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది అది కంప్లీట్ అయ్యాక మనం ఈజీగా మన మొబైల్ నుండి చూసుకోవచ్చు మూవీస్ ని
- సో ఆ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ యూస్ చేసి ఎలాంటి మూవీ నైనా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ఇప్పుడు మీరు ఈ విధంగా ఎలాంటి మూవీ నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సులభంగా
జాగ్రత్తలు
గుర్తుపెట్టుకోండి మీకు ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ యూస్ చేసినట్లయితే మీ మొబైల్ కి కానీ లాప్టాప్ కి గాని వైరస్ ఆర్ ఇలాంటి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మీరు బ్యాంక్ పేమెంట్స్ గురించి కానీ ఓటీపీస్ గురించి కానీ వాటి కోసం మీ మొబైల్ ని యూస్ చేస్తున్నట్లయితే ఆ మొబైల్లో ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ని ఓపెన్ చేయకండి ఎందుకంటే చెప్పలేం ఎవరు ఎక్కడి నుంచి హ్యాక్ చేస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మీకు అంతగా సినిమాలు చూడాలని ఉంటే ఓటిటి Subscription తీసుకోండి లేదంటే థియేటర్స్ కి వెళ్లి మూవీస్ ని చూడండి అంతేకానీ ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్లలో చూడటం వల్ల మీకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు
గమనిక
ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ లో చెప్పిందంతా కూడా మీకు ఒక అవగాహన కలిగించాలని చెప్పినా ప్రాసెస్ ఇలా కూడా మనం ఆన్లైన్ నుంచి మూవీస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే దీన్ని ఎవరు కూడా తప్పుగా ఉపయోగించకండి మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు మేము చెప్పింది ఇలా కూడా మనం చేయొచ్చు అని తెలియజేయడానికి మాత్రమే కాబట్టి మీరు ఎలా వాడతారు ఈ ట్రిక్ ని అనేది మీ నిర్ణయం గుర్తుపెట్టుకోండి.
ముగింపు
సో చూశారు కదా మీకు ప్రతిదీ అర్థమయింది అనుకుంటున్నా ఆన్లైన్ నుండి మూవీస్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా అనేది ఈ ఆర్టికల్ లో మీకు ఏదో ఒకటి నేర్చుకున్నాం అనుకుంటే గనక కచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి యూస్ ఫుల్ టిప్స్ ట్రిక్స్ ఇంకేమైనా కావాలనుకుంటే మాకు చెప్పండి కామెంట్స్ లలో మీకోసం చాలా రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం అది మీకు యూస్ అవుతాయి.
Love
No